HomeUncategorizedEditor's Choice

హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న : మంత్రి పొన్నం ప్రభాకర్

హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న : మంత్రి పొన్నం ప్రభాకర్

జీవితకాలం బహుజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శప్రాయుడని మంత్రి పురాణం ప్రభాకర్ అన్నారు.314 వ వర్ధంతి సందర్భం

త్వరలో బీఆరెస్ లో చీలిక తప్పదు – పొన్నం ప్రభాకర్
ఈ రోజు ఆటో కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం
హుజురాబాద్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

జీవితకాలం బహుజనుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన,సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శప్రాయుడని మంత్రి పురాణం ప్రభాకర్ అన్నారు.314 వ వర్ధంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,

సామాజిక ఉద్యమకారుడు,
బహుజనులకు ఆదర్శ ప్రయుడు ,బహుజనుల హక్కుల కోసం, పోరాడారని, ఆయన జీవితం ఈతరానికి స్ఫూర్తి దాయకమన్నారు.…

వెనుకబడిన, బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, బలహీన వర్గాల మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలొ మెమెంతో మాకంత పేరుతో కుల గణన సర్వే చేపట్టామన్నారు.ఇప్పటికే 17 కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని,రాబోయే కాలంలో ఆర్థికంగా నిధులు ఇచ్చి ,సామాజికంగా ,ఆర్థికంగా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా, చర్యలు చేపడుతామన్నారు.బడుగు బలహీన వర్గాల మేధావులు సహకారాలు అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.సమాజంలో మంచి మార్పు రావాలన్న అందరు సర్వాయి పాపన్న ఆలోచనతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.సామాజిక స్ఫూర్తి దాత ఉద్యమకారుడు ఆయన ఆలోచనలను వారసులుగా మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు.