HomeTelanganaPolitics

హుజురాబాద్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

హుజురాబాద్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి భారీ చేరికలు

హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు.. హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్ష

హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న : మంత్రి పొన్నం ప్రభాకర్
టిఆర్ఎస్ నాయకుల రాకతో లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
ఈ రోజు ఆటో కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం

హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఒడితల ప్రణవ్ ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి ,మాజీ ఉప సర్పంచ్ దేశిని శ్రీనివాస్ బిఆరెస్ నేతలు ఉడత వెంకటేష్ , లడే రామారావు ,మాల సంఘం మండల అధ్యక్షులు రాంరాజబాబు ,రజక సంఘం అధ్యక్షులు ఒజ్జ శ్రీనివాస్ , మటేటి రాజ్ కుమార్ ,సురేష్ ,దేవరాజు , రామచంద్రం ,వెంకటేశ్వర్లు , ఖలీల్ తదితరులు..

కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్