HomeNationalCrime

14 మంది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలకు ఉరి శిక్ష‌

14 మంది పాపులర్ ఫ్రంట్ కార్యకర్తలకు ఉరి శిక్ష‌

డిసెంబర్ 2021లో కేరళలోని అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి నిషేధించబడిన ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రం

హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
సనాతన ధర్మం అంటే ఏమిటి ? దానిపై ఎందుకింత గొడవ?
ఆ హీరోయిన్ ను రాత్రికి రూం కు రమ్మని హింసలు పెట్టిన తెలుగు హీరో ఎవరు ?

డిసెంబర్ 2021లో కేరళలోని అలప్పుజ జిల్లాలో బీజేపీ ఓబీసీ విభాగం నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి నిషేధించబడిన ఇస్లామిస్ట్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధం ఉన్న 14 మందికి కేరళ కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది.మావెలిక్కర అదనపు జిల్లా జడ్జి వీజీ శ్రీదేవి ఈ శిక్షను ఖరారు చేశారు.

దోషులకు గరిష్ట శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది, వారు “శిక్షణ పొందిన కిల్లర్ స్క్వాడ్” అని , బాధితుడిని అతని తల్లి, శిశువు , భార్య ముందు చంపిన క్రూరమైన వారని విప్రాసిక్యూషన్ పేర్కొంది. ఇది నేరాలలో అరుదైనది అని ప్రాసిక్యూషన్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.