HomeTelanganaUncategorized

గాజులపల్లి లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్మ

గాజులపల్లి లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్మ

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్మమంథని రూరల్ నవంబర్ 4 (నినాదం న్యూస్)మంథనిమండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ (21) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదర్శ్ శుక్రవారం రాత్రి ఇంటిలో నుండి బయటకు వెళ్లాడన్నారు. తెల్లవారుజామున చెట్టు కు ఉరి వేసుకున్నట్లు తెలిసిందన్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడు కాదని.. తమ కుమారుడు మృతి పై అనుమానాలు ఉన్నాయన్నారు.

వచ్చేనెలనుంచి ఇళ్ళకు ఫ్రీ పవర్ – కోమటి రెడ్డి
మూడు నెలల మంత్రిగా ‘పట్నం’ ప్రమాణస్వీకారం
తెలంగాణకు జాతీయ పసుపు బోర్డు… ప్రకటించిన ప్రధాని మోడీ

ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్మ
మంథని రూరల్ నవంబర్ 4 (నినాదం న్యూస్)
మంథనిమండలంలోని గాజులపల్లి గ్రామానికి చెందిన రొడ్డ ఆదర్శ్ (21) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం ఆదర్శ్ శుక్రవారం రాత్రి ఇంటిలో నుండి బయటకు వెళ్లాడన్నారు. తెల్లవారుజామున చెట్టు కు ఉరి వేసుకున్నట్లు తెలిసిందన్నారు. తమ కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికి వాడు కాదని.. తమ కుమారుడు మృతి పై అనుమానాలు ఉన్నాయన్నారు.