HomeTelangana

BSP నుంచి BRS పార్టీలో చేరికలు

BSP నుంచి BRS పార్టీలో చేరికలు

సిర్పూర్,సెప్టెంబర్ 03(నినాదం న్యూస్)సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని మర్తి డి గ్రామానికి చెందిన BSP కార్యకర్తలు ఆదివారం కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో BRS లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి విట్టల్, మన్యం పులి విలాస్, బెడికల శంకర్, బోర్కుట్ తులసిరాం, ముడిమడుగుల పెంటయ్య, హజీం ఖాన్, బిబ్బెర రమేష్ పాల్గొన్నారు.

యూనిఫాం సివిల్ కోడ్ కు మేం వ్యతిరేకం… స్పష్టం చేసిన కేసీఆర్
70 మంది సిట్టింగులకు టిక్కట్లు గ్యారంటీ… BRS తొలి లిస్ట్ విడుదల ఎప్పుడంటే …?
తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు

సిర్పూర్,సెప్టెంబర్ 03(నినాదం న్యూస్)
సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలంలోని మర్తి డి గ్రామానికి చెందిన BSP కార్యకర్తలు ఆదివారం కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో BRS లో చేరారు. వారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి విట్టల్, మన్యం పులి విలాస్, బెడికల శంకర్, బోర్కుట్ తులసిరాం, ముడిమడుగుల పెంటయ్య, హజీం ఖాన్, బిబ్బెర రమేష్ పాల్గొన్నారు.