HomeCrime

మహేష్ బాబు కూతురుతో సినిమాల్లోకి ఎంటరవుతున్న జూ.ఎన్టీఆర్ కొడుకు ?

మహేష్ బాబు కూతురుతో సినిమాల్లోకి ఎంటరవుతున్న జూ.ఎన్టీఆర్ కొడుకు ?

చాలామంది హీరోల కుమారులు, కూతుళ్ళు సినిమాల్లో ఎంటర్ ఇస్తున్నారు. మహేష్ బాబు కూతురు సితార‌ చాలా కాలంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. ఆమె సర్కారు వా

‘నీ పాటలు పాడుకోకుండా ఈ భజన కార్యక్రమాలు ఏంది భ‌య్యా !’
ప్రభాస్ రోజూ తాగుతాడా? ఆ బాలీ వుడ్ డైరెక్టర్ ప్రభాస్ ను అంత మాట అనేశాడేంటి ?
హోటల్ లో 6 లక్షల బిల్లు చేసిన ఆంధ్రా మహిళ… ఆమె దగ్గర ఉన్నది 41 రూపాయలే …హోటల్ సిబ్బంది ఏం చేశారు ?

చాలామంది హీరోల కుమారులు, కూతుళ్ళు సినిమాల్లో ఎంటర్ ఇస్తున్నారు. మహేష్ బాబు కూతురు సితార‌ చాలా కాలంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. ఆమె సర్కారు వారి పాట మూవీలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. త్వరలో ఆమె మరో మూవీతో వెండి తెరపై కనిపించబోతున్నారు. అదే మూవీలో ఆమెతో పాటు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ కూడా ఎంటర్ అవబోతున్నాడు.

ఇప్పటికే సితార తో సహా, అల్లు అర్జున్, సుధీర్ బాబు, రవితేజ పిల్లలు పలు మూవీల్లో నటించారు. వీరితో పాటు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభయ్ రాం కూడా సినిమా ప్రవేశం డిసైడ అయ్యిందని ఫిల్మ్ నగర్ సమాచారం.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి మూవీతో అభయరాం తెరగేట్రం చేయబోతున్నారని తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రాజమౌళి ఓ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇదీ భారీ అడ్వంచర్ మూవీ అనే టాక్ నడుస్తోంది. ఇదే మూవీలో సితార, అభయ్ రాం లు నటించబోతున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఈ మూవీలో అక్కా తమ్ముళ్ళుగా నటిస్తున్నట్టు ఇండస్త్రీ వర్గాల టాక్. ఇదే నిజమైతే అతూ మహేష్ బాబు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగే.