HomeTelanganaPolitics

సీఎంకు కృతజ్ఞతలు తెలిపినఅమర జవాన్ కుటుంబం

సీఎంకు కృతజ్ఞతలు తెలిపినఅమర జవాన్ కుటుంబం

సీఎంకు కృతజ్ఞతలు తెలిపినఅమర జవాన్ కుటుంబం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య.ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.

కాంగ్రెస్: నల్గొండ జిల్లాలో సీనియర్ల‌ మాటే చెల్లుబాటు… అక్కడ రేవంత్ రెడ్డి చెల్లని నాణమేనా ?
దూకుడు పెంచిన వైఎస్ షర్మిల
మనం కూడా పనుల మీద కాకుండా ప్రచారం మీద దృష్టి పెడితే గెలిచేవాళ్ళం – KTR

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన
అమర జవాన్ కుటుంబం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.
గతంలో దుండగుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య.
ఇటీవల యాదయ్య భార్య సుమతమ్మ కు ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం.

ఈ సందర్బంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన జవాన్ యాదయ్య కుటుంబ సభ్యులు.