HomeTelanganaPolitics

కవితపై తప్పుడు కేసు… ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కవితపై తప్పుడు కేసు… ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కవితపై తప్పుడు కేసు బనాయించారు: ఎంపీ రవిచంద్ర కవితపై తప్పుడు కేసు బనాయించారు: ఎంపీ రవిచంద్ర న్యాయ వ్యవస్థపై గౌరవం, సంపూర్ణ విశ్వాసం ఉంది: ఎంపీ

కేసీఆర్ కుటుంబ సభ్యుడు మరొకరికి కీలక పదవి
కేసీఆరె కే మా ఓటు: 10 గ్రామాల ప్రజల ఏకగ్రీవ తీర్మానం
ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ

కవితపై తప్పుడు కేసు బనాయించారు: ఎంపీ రవిచంద్ర

కవితపై తప్పుడు కేసు బనాయించారు: ఎంపీ రవిచంద్ర

న్యాయ వ్యవస్థపై గౌరవం, సంపూర్ణ విశ్వాసం ఉంది: ఎంపీ రవిచంద్ర

కవిత నిర్దోషిగా బయటకు వస్తారు: ఎంపీ రవిచంద్ర
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఈడీ తప్పుడు కేసు బనాయించి విచారించిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఆమెకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ రాజకీయ దురుద్దేశంతో కేసు పెట్టి జైలుకు పంపడం తీవ్ర విచారకరం, దురదృష్టకరమన్నారు.కవితను జైలుకు పంపడం పట్ల ఎంపీ రవిచంద్ర తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఢిల్లీలో మంగళవారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు.
కవిత బెయిల్ పిటీషన్ ఏప్రిల్ 1న విచారణకు వస్తుందని తెలిపారు.
మహానేత కేసీఆర్,ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఇలాంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడదని
స్పష్టం చేశారు.
లోకసభ ఎన్నికల్లో లబ్దిపొందాలని బీజేపీ ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నదని, అటువంటివాటిని తమ తెలంగాణ ప్రజలు భగ్నం చేస్తారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.న్యాయవ్యవస్థ పట్ల తమకు అపారమైన గౌరవం, సంపూర్ణ విశ్వాసం ఉందని,కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఎంపీ వద్దిరాజు చెప్పారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వెంట వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ ఉన్నారు