HomeAndhra Pradesh

ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా

ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రాజీనామా

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు. షర్మిలకు లైన్ క్లియ

ప్రత్యేక విమానంలో కడపకు బయల్దేరిన షర్మిల, కేవీపీ, రఘువీరారెడ్డి
జగన్ రెడ్డీ…అంటూ అన్నపై నిప్పులు చెరిగిన షర్మిల‌
దూకుడు పెంచిన వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపడతారన్న ప్రచారం నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తన పదవికి రాజీనామా చేశారు.

షర్మిలకు లైన్ క్లియర్ చేయడానికే రుద్రరాజు రాజీనామా చేశారని సమాచారం. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ న్యాయ్ అయాత్ర సందర్భంగా వైఎస్ షర్మిల, గిడుగు రుద్రరాజులు మణిపూర్ వెళ్ళారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే షర్మిలకు పీసీసీ పగ్గాలు చేపట్టాలంటూ ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. ఈ విషయాన్ని రుద్రరాజుకు కూడా ఆయ్న తెలియజేసినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే రుద్రరాజు ఈ రోజు తన పదవికి రాజీనామావ్ చేశారు.

షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం తర్వాత ఆమె ఏపీ రాజకీయాల్లో బిజీ అవుతారని చెప్తున్నారు.