HomeCinema

గుంటూరు కారం మూవీపై షారూఖ్ ఖాన్ ట్వీట్

గుంటూరు కారం మూవీపై షారూఖ్ ఖాన్ ట్వీట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంని ప్రదర్శిస్తూ, 'గుంటూరు కారం' చిత్రంపై షారుఖ్ ఖాన్ ట

దేశంలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించేది అంబానీ, అదానీలు కాదు, ఒక సినిమా హీరో
టాలీవుడ్ స్టార్లను ‘నాని’ అవమానించాడా? మండిపోతున్న ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్
సోషల్ మీడియాలో తారల దేశభక్తి

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, బాలీవుడ్ అగ్రహీరో షారుఖ్ ఖాన్ మధ్య మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంని ప్రదర్శిస్తూ, ‘గుంటూరు కారం’ చిత్రంపై షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.

“గుంటూరు కారం సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నాను మై ఫ్రెండ్ మహేశ్ బాబు. యాక్షన్, ఎమోషన్… వాటితో పాటే మాస్… ముట్టుకుంటే నిప్పు!” అంటూ షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు.

మహేశ్ బాబు షారుఖ్ ఖాన్ ట్వీట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. షారుఖ్ ఖాన్, ఆయన కుటుంబానికి తన ప్రేమాభిమానాలు తెలియజేశారు.