HomeTelanganaNational

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు

తెలంగాణలో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల క

మోగనున్న అసె‍ంబ్లీ ఎన్నికల నగారా – ఈ నెల 10లోపు నోటిఫికేషన్ విడుదల‌
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు
హరీష్ రావు వ్యాఖ్యలతో రైతు బంధు డబ్బుల పంపిణీని నిలిపివేసిన ఈసీ

తెలంగాణలో నవంబర్ 30 న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ఈ సారి వృద్దులకు ఇంటినుంచే ఓటు వేసే అవకాశం కల్పించామని తెలిపారు. తెలంగాణలో 6 లక్షల ఓట్లు తొలగించామని చెప్పారు. పోలింగ్ శాతం పెంచడమే తమలక్ష్యమని తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల్ షెడ్యూల్:
నామినేషన్స్ ప్రారంభ తేదీ:నవంబర్3
నామినేషన్స్ కు చివరి తేదీ:నవంబర్ 10
నామినేషన్ల పరిశీలన : నవంబర్ 13
ఉపసంహరణ కు చివరి తేదీ:నవంబర్15

ఎన్నికలు జరిగే తేదీ: 30 నవంబర్

ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన:డిసంబర్3

ఇక మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే తేదీలు:

మిజోరాం:నవంబర్ 7
చత్తీస్ గడ్: నవంబర్ 7 , నవంబర్ 17
మధ్యప్రదేశ్:నవంబర్ 17
రాజస్తాన్: నవంబర్ 23

అన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలి డిసంబర్ 3వ తేదీన వెలువడనున్నాయి.