HomeTelanganaPolitics

వచ్చే అసె‍ంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థులు: KCR ఫైనల్ చేసిన లిస్ట్ ఇదేనా?

వచ్చే అసె‍ంబ్లీ ఎన్నికల్లో BRS అభ్యర్థులు: KCR ఫైనల్ చేసిన  లిస్ట్ ఇదేనా?

టిఆర్ఎస్ తొలి జాబితా సిద్ధమైంది. పది జిల్లాల్లో 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా దాదాపు ఖరారైందని దీనిపై BRS అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని ప్రముఖ తెల

బీఆర్ఎస్‌లో అసంతృప్తి సెగలు… రోడ్డెక్కిన నాయకులు, కార్యకర్తలు
బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
BRS కు మైనంపల్లి రాజీనామా

టిఆర్ఎస్ తొలి జాబితా సిద్ధమైంది. పది జిల్లాల్లో 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా దాదాపు ఖరారైందని దీనిపై BRS అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని ప్రముఖ తెలుగు ఛానల్ NTV ప్రకటి‍ంచింది. BRS జాబితాలో మెజార్టీ స్థానంలో సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇస్తున్నట్టు ఎన్టీవీ తెలిపింది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం లో రాజయ్యకు బదులు కడియం శ్రీహరి పేరు, జాబితా ప్రకారం మళ్ళీ గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ KCR పోటీ చేస్తారు. జనగామ నుంచి ముత్తిరెడ్డికి బదులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈనెల 21న అధికారిక జాబితా వెలువడే అవకాశం ఉందని చెప్పిన ఎన్టీవీ ఆ జాబితాలోని పేర్లు ఇవే అంటూ ప్రకటించింది.

1సిర్పూర్: కోనేరు కోనప్ప
2ఆదిలాబాద్: జోగు రామన్న
3నిర్మల్: ఇందరకరణ్ రెడ్డి
4జుక్కల్: హనుమంతు సిండే
5ఆర్మూర్: జీవన్ రెడ్డి
6బాన్సువాడ: పోచారం శ్రీనివాస్ రెడ్డి
7బాల్కొండ వేముల: ప్రశాంత్ రెడ్డి
8సిరిసిల్ల: కేటీఆర్
9హుస్నాబాద్: సతీష్ బాబు
10హుజురాబాద్: కౌశిక్ రెడ్డి
11కరీంనగర్: గంగుల కమలాకర్
12కోరుట్ల: కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
13సిద్దిపేట: హరీష్ రావు
14నారాయణఖేడ్: భూపాల్ రెడ్డి
15పటాన్చెరువు: మహిపాల్ రెడ్డి
16దుబ్బాక: ప్రభాకర్ రెడ్డి
17మేడ్చల్: మల్లారెడ్డి
18మల్కాజ్గిరి: మైనంపల్లి హనుమంతరావు
19కూకట్పల్లి: మాధవరం కృష్ణారావు
20ఎల్బీనగర్: సుధీర్ రెడ్డి
21మహేశ్వరం: సబితా ఇంద్రారెడ్డి
22శేర్లింగంపల్లి: అరికపూడి గాంధీ
23వికారాబాద్ :మెతుకు ఆనంద్
24తాండూరు: రోహిత్ రెడ్డి
25సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్
26సికింద్రాబాద్: పద్మారావు గౌడ్
27మహబూబ్ నగర్ : శ్రీనివాస్ గౌడ్
28జడ్చర్ల: లక్ష్మారెడ్డి
29దేవరకద్ర: వెంకటేశ్వర్ రెడ్డి
30నాగర్ కర్నూల్: మర్రి జనార్దన్ రెడ్డి
31నారాయణపేట: రాజేందర్ రెడ్డి
32వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
33కొల్లాపూర్: బీరం హర్షవర్ధన్ రెడ్డి
34మిర్యాలగూడ: భాస్కరరావు
35హుజూర్నగర్: సైదిరెడ్డి
36దేవరకొండ: రవీంద్ర నాయక్
37సూర్యాపేట: జగదీశ్వర్ రెడ్డి
38తుంగతుర్తి: గాదరి కిషోర్
39నకిరేకల్ :చిరుమర్తి లింగయ్య
40వరంగల్ పశ్చిమ: దాస్యం వినయభాస్కర్
41పరకాల: చల్లా ధర్మారెడ్డి
42భూపాలపల్లి: గండ్ర వెంకటరమణారెడ్డి
43నర్సంపేట: పెద్ది సుదర్శన్ రెడ్డి
44వర్ధన్నపేట: ఆరూరి రమేష్
45పాలకుర్తి: దయాకర్ రావు
46ఖమ్మం: పువ్వాడ అజయ్
47సత్తుపల్లి: సండ్ర వెంకట వీరయ్య
48అశ్వరావుపేట: మెచ్చ నాగేశ్వరరావు
49పినపాక: రేగ కాంతారావు
50 జనగాం:పల్లా రాజేశ్వర్ రెడ్డి
51 స్టేషన్ ఘన్ పూర్: కడియం శ్రీహరి