HomeTelanganaPolitics

‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’

‘కేటీఆర్ భయంతో అనేక మంది హీరోయిన్లు పెళ్ళి చేసుకొని పారిపోయారు’

తనపై సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ వెనక కేటీఆరే ఉన్నాడని ఆరోపించిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట

కాంగ్రెస్ అభ్యర్థుల మీదనే ఐటీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి ?
మాజీ నక్సలైటు సీతక్కపై పోటీకి మరణించిన నక్సలైటు కూతురును దింపిన కేసీఆర్
బీజేపీకి బిగ్ షాక్:బీఆరెస్ లోకి దత్తత్రేయ‌ కూతురు?

తనపై సోషల్ మీడియాలో సాగుతున్న ట్రోలింగ్ వెనక కేటీఆరే ఉన్నాడని ఆరోపించిన తెలంగాణ మంత్రి కొండా సురేఖ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై షాకింగ్ ఆరోపణలతో రాజకీయ దుమారం రేపారు. ప్రముఖ సినీ జంట నాగ చైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆర్ కీలక పాత్ర పోషించారని సురేఖ పేర్కొన్నారు, అతని ప్రభావం వల్ల సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యసనం, బ్లాక్‌మెయిలింగ్ కార్యక్రమాలు విస్తారించాయని ఆనె మండిపడ్డారు.

కేటీఆర్ అనేక మంది నటీమణులతో అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడటమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ వంటి దుర్మార్గ‌ వ్యూహాలకు కూడా పాల్పడ్డారని సురేఖ తెలిపారు. కేటీఆర్ అక్రమ రేవ్ పార్టీలను నిర్వహించారని, దీంతో చాలా మంది నటీమణులు కేటీఆర్ పట్టు నుంచి తప్పించుకునేందుకు తొందరగా పెళ్లి చేసుకున్నారని చెప్పిన ఆమె కేటీఆర్ బలవంతం వల్లే అనేక జంటల మధ్య‌ సంబంధాలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.