HomeTelanganaUncategorized

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ

ఢిల్లీ: ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌.. సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని.. ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరి కాదంటూ పిటిషన్‌.. అభిషేక్‌ బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ..

20 వేల కోట్లు కేటాయించండి:ఎమ్మెల్సీ కవిత లేఖ
కవితపై తప్పుడు కేసు… ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ:

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16కు విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌.. సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని.. ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరి కాదంటూ పిటిషన్‌..

అభిషేక్‌ బెనర్జీ కేసుతో జత చేస్తామన్న సుప్రీంకోర్టు.. అన్ని పిటిషన్లను కలిపి విచారించనున్న సుప్రీంకోర్టు. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ..