HomeTelanganaUncategorized

మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు సహకరించిన మంత్రి, కే.కేశవరావు, బోయిన్ పల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నుండి సిరిసిల్ల కు వెళ్

మంత్రి హరీశ్ రావుపై బీఆరెస్ ఎమ్మెల్యే మైనంపల్లి సంచలన ఆరోపణలు
అభ్యర్థిగా గంగుల కమలాకర్, అంబరాన్నంటిన సంబరాల్లో కరీంనగర్.. నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగులను ప్రకటించిన సీఎం కేసీఆర్
టాలీవుడ్ పెద్దల వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం !

మంత్రి గంగుల వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

సహకరించిన మంత్రి, కే.కేశవరావు, బోయిన్ పల్లి వినోద్ కుమార్

కరీంనగర్ నుండి సిరిసిల్ల కు వెళ్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి వాహనాన్ని కొదురుపాక వద్ద ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. మంత్రి గారితో పాటు వాహనంలో పార్టీ ప్రధాన కార్యదర్శి కే. కేశవరావు గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఉండగా ఎన్నికల అధికారుల తనిఖీలకు వీరు సంపూర్ణంగా సహకరించారు.