HomeTelanganaUncategorized

దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్

దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్

దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) : పరకాల పురపాలక సంఘం 20వ వార్డు పరిధి వేల

KCRతో తన రహస్య భేటీ గురించి బైటపెట్టి మోడీ కాంగ్రెస్ కు ఆయుధమిచ్చారా ?
సంక్రాంతి: హైదరాబాద్-విజయవాడ హైవే కిక్కిరిసిపోయింది
•మాది దోపిడీ దొరల ప్రభుత్వం కాదు… ప్రజా ప్రభుత్వం

దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్

పరకాల సెప్టెంబర్ 2 (నినాదం న్యూస్) : పరకాల పురపాలక సంఘం 20వ వార్డు పరిధి వేల్లంపల్లి రోడ్డుకు దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్ పర్సన్ అనిత రామకృష్ణ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నల్లెల్ల జ్యోతి అనిల్ కుమార్,బిఆర్ఎస్ పార్టీ వార్డ్ అధ్యక్షులు బొచ్చు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి రెండ్ల సమ్మయ్య,నాయకులు సాదు సర్వేషాం,తదితరులు పాల్గొన్నారు..