HomeTelanganaUncategorized

ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!!

ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!!

ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!! ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే.

బీజేపీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్యే
ఇది ఎన్నో సారో ? కోమటి రెడ్డి మళ్ళీ అలిగారు!
తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం …పోస్టర్ల హల్ చల్

ఆర్మూర్ హెడ్ పోస్టాఫీస్ ను పోస్ట్ మాస్టర్ జనరల్ ఆకస్మిక తనిఖీ…!!

ఆర్మూర్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ లో శనివారం పోస్ట్ మాస్టర్ జనరల్ తెలంగాణ కే. ప్రకాష్ ఆకస్మికంగా సందర్శించి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ తనిఖీలో పోస్ట్ ఆఫీస్ డెలివరీ ఫర్ ఫార్మెన్స్ ,నగదు బదిలీ,కొత్త పథకాలు,ఇన్సూరెన్స్ ,పోస్టాఫీసులోని వివిధ పథకాల అమలు తీరు గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.నూతన ఖాతాల ఓపెనింగ్ లో తెలంగాణ సర్కిల్ ను ప్రథమ స్థానంలో నిలిపిన భీంగల్ మండలంలోని పిప్రి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఎస్.కె.అప్సర్ ను శాలువతో సన్మానించి, అభినందించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ ఎన్ .అనిల్ కుమార్ ,ఆర్మూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీసెస్ అధికారిణి యాపరు సురేఖ,ఆర్మూర్ హెడ్ పోస్ట్ మాస్టర్ కే. అజయ్ కుమార్ ,జిరాయత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎస్పీఎం ఆంజనేయులు,ఎం.వోలు దశరథ్ ,చంద్రశేఖర్ బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.