HomeTelanganaPolitics

కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్ కార్యకర్తల‌ను కాల్చి పడేస్తానన్న బీఆరెస్ ఎమ్మెల్యే

బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఫ్రస్టేషన్ తో రగిలిపోయాడు…. కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి పడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. నాగర్ కర్నూలు నియ

కాంగ్రెస్ కు పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామా… త్వరలోనే బీఆరెస్ లో చేరిక‌
‘కవితకు ఈడీ నోటీసులు పెద్ద డ్రామా’
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు శతృవులయ్యారా ?

బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఫ్రస్టేషన్ తో రగిలిపోయాడు…. కాంగ్రెస్ కార్యకర్తలను కాల్చి పడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు.

నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో ‘పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న’ కార్యక్రమంలో బీఆరెస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన ‘మర్రి’ కాంగ్రెస్ కార్యకర్తలపై విరుచుకపడ్డారు.

”నాసంగతి మీకు తెలియదు నా జోలికి వస్తే ‘చేయి’ని పీకి పడేస్తాను. నాతో పెట్టుకుంటే మీకే మైనస్ …ఒక్కొక్కణ్ణి కాల్చి పడేస్తాను.” అని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగకుండా చేస్తానన్నారు. ఎమ్మెల్యే పలు అభ్యంతర వ్యాఖ్యలు కూడా చేశారు