HomeTelanganaCrime

ఇద్దరు ఇన్ఫార్మర్లను చంపేసిన మావోయిస్టులు

ఇద్దరు ఇన్ఫార్మర్లను చంపేసిన మావోయిస్టులు

ములుగు జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఇన్ఫార్మ్ర్లను చంపేశారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గుడ్డలతో నరి

బీజేపీ కేంద్రప్రభుత్వ నియంతృత్వ పోకడలను ప్రతిఘటించండి.
కొయ్యూర్‌ ఎన్‌కౌంటర్‌కు పాతికేళ్లు…నేలరాలిన విప్లవ ధృవ తారలు..పీఎల్​జీఏ ఆవిర్భావం…2 నుంచి 9 వరకు వారోత్సవాలు
తెలంగాణ: ఏడుగురు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్

ములుగు జిల్లాలో మావోయిస్టులు ఇద్దరు ఇన్ఫార్మ్ర్లను చంపేశారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గుడ్డలతో నరికి హత్య చేశారు.మృతదేహాల వద్ద మావోయిస్టు పార్టీ వెంకటాపురం, వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖలను వదిలారు. వీరిద్దరూ తమ సమాచారాన్ని పోలీసులకు ఇస్తూ ఎన్ కౌంటర్లకు కారణమయ్యారని, వారిని అనేక సార్లు హెచ్చరించినప్పటికీ పద్దతి మార్చుకోక పోవడంతో శిక్షించాల్సి వచ్చిందని ఆలేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మరణించిన‌ నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్టు సమాచారం.