HomeTelanganaCinema

మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం : నాగార్జున

మంత్రి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం : నాగార్జున

హైద‌రాబాద్, నినాదం : త‌న కుటుంబ స‌భ్యుల ప‌ట్ల కొండా సురేఖ చేసిన నిరాధార వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున ఎక్స్ వేదిక‌గా స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్య‌

బీఆరెస్ కు ఓటమి భయం పట్టుకుందా ? రంగంలోకి పీకేను దించిన కేసీఆర్ ?
‘హైడ్రా’ తో రేవంత్ పై తీవ్ర వ్యతిరేకత‌
బీఆర్ఎస్‌లో మొదలైన ముసలం.. వాళ్లకు టికెట్లు ఇవ్వొద్దంటూ ఫిర్యాదులు!

హైద‌రాబాద్, నినాదం : త‌న కుటుంబ స‌భ్యుల ప‌ట్ల కొండా సురేఖ చేసిన నిరాధార వ్యాఖ్య‌ల‌పై హీరో నాగార్జున ఎక్స్ వేదిక‌గా స్పందించారు. మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు హీరో నాగార్జున పేర్కొన్నారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండ‌ని సూచించారు. బాధ్యత గలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అని నాగార్జున స్ప‌ష్టం చేశారు. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను అని మంత్రి కొండా సురేఖ‌కు నాగార్జున పేర్కొన్నారు. గౌరవనీయ మంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన…