HomeTelanganaUncategorized

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి..

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి..

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి.. సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానా లోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్ వెంట.. హరీశ్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు..

‘అరే హౌలే..ఎవడ్రా వాడు….’ ప్రజలపై కేసీఆర్ అసహనం
తెలంగాణ బిడ్డల ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతం …పోస్టర్ల హల్ చల్
ప్రేమించుకుందాం రా! కేసీఆర్ పై చంద్రబాబుకు లవ్ పెరిగిపోయింది

ఎమ్మెల్యే లాస్య నందిత భౌతిక కాయానికి కేసీఆర్ నివాళి..

సికింద్రాబాద్: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత భౌతికకాయానికి మాజీ ముఖ్యమంత్రి, భారాస అధినేత కేసీఆర్ నివాళులు అర్పించారు. సికింద్రాబాద్ కార్ఖానా లోని ఆమె నివాసానికి వెళ్లిన కేసీఆర్.. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కేసీఆర్ వెంట.. హరీశ్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు ఉన్నారు..