HomeTelanganaUncategorized

ఇవి తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు.బిఆర్ఎస్

ఇవి తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేక నిర్ణయాలు.బిఆర్ఎస్

కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోన

విత్తనాలు అందక రోడ్లెక్కిన రైతన్నలు: ప్రభుత్వ వైఫల్యం పై ధ్వజమెత్తిన ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
బీజేపీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా – ఎల్లుండి కాంగ్రెస్ లో చేరిక‌
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు

కృష్ణా నదీ జలాల పై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ని వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని భావిస్తూ.. కేఆర్ఎంబికి సాగర్ శ్రీశైలం సహా కృష్ణా నదిమీద ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించి రాష్ట్ర కాంగ్రేస్ ప్రభుత్వ తెలంగాణ వ్యవసాయ రైతాంగ వ్యతిరేఖ నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం ఆదివారం నందినగర్ లోని నివాసంలో బిఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ గారి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందుబాటులోవున్న పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ సమావేశం లో బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు శ్రీ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీ హరీశ్ రావు, శ్రీ జగదీష్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ శ్రీనివాస్ గౌడ్, శ్రీ మహమూద్ అలీ, శ్రీమతి సత్యవతి రాథోడ్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.