నినాదం క్యాలెండర్ ను ఆవిష్కరించిన సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్ డోర్నకల్ జనవరి 31(నినాదం న్యూస్ ) నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నినాదం పత్రిక వారధిగా పని చేస్తుందని నినాదం పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన లింగ్యా తండా సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్ అన్నారు.ప్రజల సమస్యలపై పోరాడే తత్వం పత్రికకు ఉంటుందన్నారు.తక్కువ సమయంలోనే నినాదం పత్రిక ప్రజల మన్ననలను పొందిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి, నాయకులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.
నినాదం క్యాలెండర్ ను ఆవిష్కరించిన సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్
డోర్నకల్ జనవరి 31(నినాదం న్యూస్ )
నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య నినాదం పత్రిక వారధిగా పని చేస్తుందని నినాదం పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన లింగ్యా తండా సర్పంచ్ గుగులోత్ రాంలాల్ నాయక్ అన్నారు.ప్రజల సమస్యలపై పోరాడే తత్వం పత్రికకు ఉంటుందన్నారు.తక్కువ సమయంలోనే నినాదం పత్రిక ప్రజల మన్ననలను పొందిందన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి, నాయకులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.