HomeTelanganaPolitics

జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు – ప్రజలకు కేటీఆర్ పిలుపు

జనవరి నెల నుంచి కరెంట్ బిల్లు కట్టవద్దు – ప్రజలకు కేటీఆర్ పిలుపు

జనవరి నెల కరెంట్ బిల్లులను ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు . తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితం

మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చాం, బీఆర్ఎస్ బీజేపీ ల చీకటి ఒప్పందం:మంత్రి శ్రీధర్ బాబు
ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన: హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బిజీ సమావేశాలు
హ్యాపీ(పెంపుడు కుక్క‌) ఆకస్మిక మరణంతో క‌న్నీరుమున్నీరైన మంత్రి సురేఖ‌.

జనవరి నెల కరెంట్ బిల్లులను ఎవరూ చెల్లించవద్దని కేటీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు . తాము అధికారంలోకి వస్తే 200 యూనిట్ల లోపు కరెంట్ బిల్లును ఉచితంగా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింద‌ని ఆయన‌గుర్తు చేశారు. ప్రజలు తమ కరెంట్ బిల్లులన్నింటినీ 10-జన్‌పథ్‌లోని సోనియా గాంధీ నివాసానికి పంపించాలన్నారు.

వాగ్దానం చేసినట్టుగా ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల‌ను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి వంద రోజుల సమయం ఇస్తున్నామని.. హామీలను అమలు చేయకుంటే వదిలే ప్రసక్తే లేదని కేటీఆర్ హెచ్చరించారు.