తెలంగాణలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్ అఫైట్ ముగిసింది. ఇక గెలుపు ఓటములు తేలాల్సి ఉంది. ఇప్పటికే వచ్చిన సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీయే గెల్స్తుం
తెలంగాణలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ ఎన్నికల్ అఫైట్ ముగిసింది. ఇక గెలుపు ఓటములు తేలాల్సి ఉంది. ఇప్పటికే వచ్చిన సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీయే గెల్స్తుందని చెప్పగా. కొద్ది సేపటి క్రితం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా బీఆరెస్ కు ఈ సారి ఓటమి తప్పదని తేల్చాయి.
వివిధ ఎగ్జిట్ పోల్స్ వివరాలు…
తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య- 119
ఆరా ఎగ్జిట్ పోల్ సర్వే…
కాంగ్రెస్- 58 నుంచి 67 స్థానాలు
బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు
బీజేపీ- 5 నుంచి 7 స్థానాలు
ఇతరులు- 7 నుంచి 9 స్థానాలు
చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 67 నుంచి 78 స్థానాలు
బీఆర్ఎస్- 22 నుంచి 31 స్థానాలు
బీజేపీ- 6 నుంచి 9 స్థానాలు
ఎంఐఎం- 6 నుంచి 7 స్థానాలు
సీ-ప్యాక్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 65 స్థానాలు
బీఆర్ఎస్- 41 స్థానాలు
బీజేపీ- 4 స్థానాలు
ఇతరులు- 9 స్థానాలు
సీఎన్ఎన్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్-56 స్థానాలు
బీఆర్ఎస్- 48 స్థానాలు
బీజేపీ- 10 స్థానాలు
ఇతరులు- 5 స్థానాలు
పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 65 నుంచి 68 స్థానాలు
బీఆర్ఎస్- 35 నుంచి 40 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 10 స్థానాలు
ఇతరులు- 6 నుంచి 9 స్థానాలు
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్…
కాంగ్రెస్- 48 నుంచి 64 స్థానాలు
బీఆర్ఎస్- 40 నుంచి 55 స్థానాలు
బీజేపీ- 7 నుంచి 13 స్థానాలు
ఎంఐఎం- 4 నుంచి 7 స్థానాలు