తన గన్ మ్యాన్ పై హోంమంత్రి మహమూద్ అలీ చేయిచేసుకున్న ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు స్టేషన్ లో పిర్యాదులు కూడా వచ్చాయి. వివిధ రాజక
తన గన్ మ్యాన్ పై హోంమంత్రి మహమూద్ అలీ చేయిచేసుకున్న ఘటనపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై పోలీసు స్టేషన్ లో పిర్యాదులు కూడా వచ్చాయి. వివిధ రాజకీయ పక్షాలతో పాటు సోషల్ మీడియాలో నెటిజనులు కూడా హోం మంత్రి మహమూద్ అలీ పై మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ఆశిస్తున్నానని అన్నారు.
#WATCH | London, UK: On a viral video where Telangana Home Minister Mohammad Mahmood Ali is seen slapping his security person, BRS MLC K Kavitha says, "I am really sorry this incident has happened. It is very unfortunate…I hope it will never be repeated again." pic.twitter.com/GNYnrm53YT
— ANI (@ANI) October 7, 2023