HomeTelangana

పోటీ చేయకుండా అజారుద్దీన్ పై అనర్హత వేటు

పోటీ చేయకుండా అజారుద్దీన్ పై అనర్హత వేటు

ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహ్మద్ అగారుద్దీన్ కు షాక్ తగిలింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. ఇక మహమ్మద్ అజారుద్

‘ఇండియా’ కూటమికి మోడీ భయపడుతున్నాడా ?
కేసీఆర్ MLA టికెట్స్ ప్రకటించిన గంటల్లోనే బీఆరెస్ కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యే
ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా అధ్యక్షులుగా పిడమర్తి గాంధీ నియామకం

ఇండియా క్రికెట్ టీం మాజీ కెప్టెన్ మహ్మద్ అగారుద్దీన్ కు షాక్ తగిలింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది. ఇక మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA ఎన్నికల్లో పోటీ చేయలేరు.

హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజారుద్దీన్ పేరును తొలగిస్తూ జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఒకే సమయంలో ఇటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ HCA అధ్యక్షుడిగానూ, అటు డెక్కన్ బ్లూస్ క్లబ్ అధ్యక్షుడిగానూ అజర్ పని చేశారు. ఇది HCA నిబంధనలకు విరుద్దం. దాంతో అజరుద్దీన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిటీ అతనిపై అనర్హత వేటు వేసింది.deccon blues