HomeInternational

అమెరికా లో పవన్ జన్మదిన వేడుకలు

అమెరికా లో పవన్ జన్మదిన వేడుకలు

ఖండాలు దాటిన అభిమానం.. జన సేన కోదాడ నియోజకవర్గ అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో వేడుకలు కోదాడ:సీని నటుడు జన సేన అది నేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు

అమెరికా: తానాలో తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు… ఎక్కడైనా తెలుగువాళ్ళు సత్తా చూపిస్తారన్న బాలకృష్ణ‌
అమెరికన్ అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి
న్యూ ఢిల్లీకి చేరుకున్న అమెరికా అధ్యక్షుడు

ఖండాలు దాటిన అభిమానం..

జన సేన కోదాడ నియోజకవర్గ అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో వేడుకలు

కోదాడ:సీని నటుడు జన సేన అది నేత పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు న్యూ యార్క్ నగరం లో టైం స్క్వేర్ దగ్గర కోదాడ నియోజకవర్గ జన సేన అభ్యర్థి మేకల సతీష్ ఆధ్వర్యంలో పవన్ అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 150 ఫీట్ ల ఎత్తు లో స్క్రీన్ లో పవన్ ఫొటోస్ ప్రదర్శించి సంబురాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నానన్నారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధి కి పవన్ కళ్యాణ్ నాయకత్వం లో కృషి చేస్తానన్నారు. కోదాడ లో తనకు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.