HomeTelanganaCrime

కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తప్పిన పెను ప్రమాదం!

కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తప్పిన పెను ప్రమాదం!

•ఎదురెదురుగా ఉన్న కారును ఢీ కొట్టి పొలాల్లోకి దూసుకు వెళ్లిన కారు •ప్రమాదం నుంచి బయటపడ్డ వాణి ప్రసాద్ కోదాడ,నినాదం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కా

మహిళా విద్యార్థులకు ఎమ్మెల్సీ కవిత కుమారుల చేయూత.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పీకేయించిన‌ బాలకృష్ణ -ఎందుకంత కోప‍ం?
ఎన్నికల్లో గెలుపోటములు సహజం.విర్రవీగిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు:మంత్రి పొన్నం ప్రభాకర్

•ఎదురెదురుగా ఉన్న కారును ఢీ కొట్టి పొలాల్లోకి దూసుకు వెళ్లిన కారు

•ప్రమాదం నుంచి బయటపడ్డ వాణి ప్రసాద్

కోదాడ,నినాదం:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ కు సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న వాణి ప్రసాద్ మునగాల మండలం ఆకుపాముల వద్ద ముందుగా వెళుతున్న కారును క్రాస్ చేయబోయే క్రమంలో ఎదురుగా ఉన్న కారును ఢీ కొట్టి కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. పెను ప్రమాదం తప్పడంతో కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన సంఘటన స్థలానికి కోదాడ ఆర్డిఓ సూర్యనారాయణ చేరుకొని ప్రమాద పరిస్థితిని పరిశీలించారు.