HomeTelanganaPolitics

బీజేపీకి విజయశాంతి రాజీనామా!

బీజేపీకి విజయశాంతి రాజీనామా!

సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాజీనామా

మూడవ జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, రెండు చోట్ల నుంచి రేవంత్ పోటీ
బీఆరెస్ కన్నా ముందంజలో కాంగ్రెస్…. ‘సౌత్ ఫస్ట్ న్యూస్’ ప్రీ పోల్ సర్వే వెల్లడి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రోజుకు 48 గంటలు కరెంట్ ఇస్తాడట!

సీనియర్ నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి బీజేపీకి షాక్ ఇస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ పంపారు. విజశాంతి ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం.

ఈమె గతంలో కాంగ్రెస్ నుండి బీజేపీ చేరారు. అయితే బీజేపీలో తన‌కు సరి అయిన గుర్తింపు లభించడం లేదని ఆమె కొంత కాలంగా అసంత్రుప్తిగా ఉండటమే కాక పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివాక్ వెంకట స్వామి, ఏనుగు రవీంధర్ రెడ్డి తదితరులు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినప్పుడే విజశాంతి కూడా కాంగ్రెస్ లో చేరుతుందనే ప్రచారం జరిగింది.