HomeTelangana

బోనమెత్తిన అనంతగిరి…మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ

బోనమెత్తిన అనంతగిరి…మండల వ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ

కోదాడ:అనంతగిరి మండల వ్యాప్తంగా బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఖానాపురం ,శాంతినగర్ , వాయిల సింగారం,చనుపల్లి, గ్రామాలలో నిర్వహించిన ఈ బోనాల పండుగలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో బోనాలను వండుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనమును సమర్పించారు. పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని అమ్మవారిని మొక్కుకున్నారు…

50 వేల మెజార్టీ రాకుంటే పార్టీకి రాజీనామా చేస్తా!
అమెరికా లో పవన్ జన్మదిన వేడుకలు
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన

కోదాడ:
అనంతగిరి మండల వ్యాప్తంగా బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఖానాపురం ,శాంతినగర్ , వాయిల సింగారం,చనుపల్లి, గ్రామాలలో నిర్వహించిన ఈ బోనాల పండుగలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుండే గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. సాయంత్రం సమయంలో బోనాలను వండుకొని కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనమును సమర్పించారు. పాడిపంటలతో గ్రామాలు కళకళలాడాలని అమ్మవారిని మొక్కుకున్నారు…