HomeTelanganaUncategorized

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం…

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం… దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద యాక్సిడెంట్ జరిగింది. బైక్ ను ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రయాణికులతోవెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సీసీఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.

మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం
తెలంగాణలో ‘మిస్సింగ్’ పోస్టర్ల కలకలం.. వర్షాలు, వరదలు కూడా రాజకీయం
కాంగ్రెస్: 70 స్థానాల్లో అభ్యర్థులు ఫైనల్ , 30 సీట్లలో తీవ్ర పోటీ

హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం…

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి మీద యాక్సిడెంట్ జరిగింది.

బైక్ ను ఓవర్ టేక్ చేసే సమయంలో ప్రయాణికులతో
వెళ్తున్న ఆటో బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.సీసీఫుటేజీని పోలీసులు విడుదల చేశారు.