కమిషనర్ ను కలిసిన జైలు అధికారులు కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ గారిని , కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ జి.విజయడేని మంగళవారంనాడు, కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు కమీషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.జైలు సూపరింటెండెంట్ వెంట జైలర్ రమేష్ వున్నారు.
కమిషనర్ ను కలిసిన జైలు అధికారులు
కరీంనగర్ నూతన పోలీస్ కమిషనర్ గా భాధ్యతలు తీసుకున్న శ్రీ గౌస్ ఆలం ఐపీఎస్ గారిని , కరీంనగర్ జైలు సూపరింటెండెంట్ జి.విజయడేని మంగళవారంనాడు, కమీషనరేట్ కేంద్రంలోని పోలీసు కమీషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
జైలు సూపరింటెండెంట్ వెంట జైలర్ రమేష్ వున్నారు.