HomeTelanganaPolitics

వ్యక్తిగత ఎజెండాతో సభకు ఆటంకం: మంత్రి శ్రీధర్ బాబు

వ్యక్తిగత ఎజెండాతో సభకు ఆటంకం: మంత్రి శ్రీధర్ బాబు

వ్యక్తిగత ఎజెండాతో సభకు ఆటంకం: మంత్రి శ్రీధర్ బాబు చట్ట సభల్లో ప్రజల సమస్యలను చర్చించాల ని, బీఆర్ఎస్ సభ్యులు ఆ విషయం మర్చిపోయి.. వ్యక్తిగత ఎజెండాత

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ కన్నుమూత
కాంగ్రెస్ లో టిక్కెట్ల చిచ్చు: రేవ‍ంత్, ఉత్తమ్ వాగ్వివాదం… కోపంతో వెళ్ళిపోయిన ఉత్తమ్
BJP Khammam Meeting: BRSతో బైటికి కుస్తీ లోపల దోస్తీ

వ్యక్తిగత ఎజెండాతో సభకు ఆటంకం: మంత్రి శ్రీధర్ బాబు

చట్ట సభల్లో ప్రజల సమస్యలను చర్చించాల ని, బీఆర్ఎస్ సభ్యులు ఆ విషయం మర్చిపోయి.. వ్యక్తిగత ఎజెండాతో సభకు ఆటంకం కలిగిస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రస్తావించాలని, వాటిపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయట రాజకీయ కోణంలో మాట్లాడిన అంశాలను సభలో ప్రస్తావించడం సరికాదన్నారు. ఎవర్ని వ్యక్తిగతంగా కార్నర్ చేసే ఉద్దేశం మాకు లేదని, సీఎం మాట్లాడిన తర్వాత గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలను చెప్పొచ్చని, మంత్రి తెలిపారు.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చలో పాల్గొనాలని గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.