డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్: భద్రత పెంచాలని ఆదేశాలు
డీకే అరుణకు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్: భద్రత పెంచాలని ఆదేశాలు
- మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడారు.ఎంపీ అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి డీకే అరుణ తీసుకువచ్చారు.భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,భద్రత పెంచాలంటు,జరిగిన ఘటనపై విచారణ వేగవంతం చేసి వాస్తవాలు తేల్చాలని పోలీసు శాఖ ను ఆదేశించారు