HomeTelanganaUncategorized

అర్ధరాత్రి సమయంలో లారీ దగ్ధం.. ..పక్కనే ఉన్న పెట్రోల్ బంక్…తప్పిన పెను ప్రమాదం.. ట్రాన్స్పోర్ట్ లో ఆగి ఉన్న 500 పైగా లారీలు…

అర్ధరాత్రి సమయంలో లారీ దగ్ధం.. ..పక్కనే ఉన్న పెట్రోల్ బంక్…తప్పిన పెను ప్రమాదం.. ట్రాన్స్పోర్ట్ లో ఆగి ఉన్న 500 పైగా లారీలు…

అర్ధరాత్రి సమయంలో లారీ దగ్ధం.. .. పక్కనే ఉన్న పెట్రోల్ బంక్…తప్పిన పెను ప్రమాదం ట్రాన్స్పోర్ట్ లో ఆగి ఉన్న 500 పైగా లారీలు… కోదాడ: నినాదం:అర

ఏప్రెల్ లో లోక్ సభ ఎన్నికలు – ‍ స్పష్టం చేసిన కిషన్ రెడ్డి
తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు…హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ
ఆడబిడ్డల ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వ లక్ష్యం… మంత్రి సీతక్క

అర్ధరాత్రి సమయంలో లారీ దగ్ధం.. ..

పక్కనే ఉన్న పెట్రోల్ బంక్…తప్పిన పెను ప్రమాదం

ట్రాన్స్పోర్ట్ లో ఆగి ఉన్న 500 పైగా లారీలు

కోదాడ: నినాదం:
అర్ధరాత్రి సమయంలో
లారీ పూర్తిగా దగ్ధం ఆయన సంఘటన కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్ వద్ద గల ఓ లారీ ట్రాన్స్పోర్ట్ లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఓ లారీ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో ట్రాన్స్పోర్ట్ ఆవరణలో సుమారు 500 కు పైగా లారీలు ఉన్నాయి. అంతేకాకుండా ట్రాన్స్పోర్ట్ పక్కనే పెట్రోల్ బంకు సైతం ఉంది. ఫైర్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చిన వారు సకాలంలో స్పందించలేదని లారీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.మిగతా లారీలకు అంటుకొని ఉంటే పెద్ద పెను ప్రమాదమే సంభవించేదని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు భయాందోళనకు గురయ్యారు. ఆగి ఉన్న లారీకి షార్ట్ సర్క్యూట్ కావడంపై, షార్ట్ సర్క్యూర్ కారణంగా లారీ దగ్ధమైందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.