HomeTelanganaUncategorized

రేపు తెలంగాణ భవన్ కు కేసీఆర్. కీలక సమావేశం

రేపు తెలంగాణ భవన్ కు  కేసీఆర్. కీలక సమావేశం

రేపు తెలంగాణ భవన్ కు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్ రేపు ఉదయం 11 గంటలకు కృష

ఈ నెల 16న బీఆరెస్ భారీ బహిరంగసభ, ఆరోజే మేనిఫెస్టో విడుదల
అభ్యర్థిగా గంగుల కమలాకర్, అంబరాన్నంటిన సంబరాల్లో కరీంనగర్.. నాలుగోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా గంగులను ప్రకటించిన సీఎం కేసీఆర్
కేసీఆర్ దీక్షా దివస్ ను విజయవంతం చేసేందుకు 26న బీఆరెస్ పెద్దపల్లి జిల్లా ముఖ్యుల సమావేశం

రేపు తెలంగాణ భవన్ కు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు వస్తున్న కేసీఆర్

రేపు ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతంలో వున్న ఉమ్మడి జిల్లాల నేతలతో సమావేశం

హాజరుకానున్న ఉమ్మడి మహబూబ్ నగర్,ఖమ్మం, నల్గొండ,హైదరాబాద్,
రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,
ఎంపీలు ముఖ్య నేతల హాజరు

కృష్ణా బేసిన్ లో వున్న ఉమ్మడి ప్రాజెక్టులను కె.ఆర్.ఎం.బి కి అప్పగించడంపై భవిష్యత్ కార్యచరణపై చర్చ

అసెంబ్లీ సమావేశాలు,క్యాబినెట్ లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై చర్చించనున్న బిఆర్ఎస్ నేతలు

అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ