HomeTelanganaUncategorized

కోరుకంటి గెలుపు కొరకై మేము సైతం అంటున్న కొత్తపల్లి గ్రామస్తులు

కోరుకంటి గెలుపు కొరకై మేము సైతం అంటున్న కొత్తపల్లి గ్రామస్తులు

✒️ కోరుకంటి గెలుపే‌ తమ లక్ష్యం అంటున్న కొత్తపల్లి గ్రామస్తులు 💥💥💥💥💥💥💥💥💥💥 ప్రజలకు ఎల్లవేళలా స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్

మహిమాన్విత శక్తులు.. సమ్మక్క సారక్క:మంత్రి కొండా సురేఖ
మహాత్ముడికి రేవంత్ సర్కార్ మహోన్నత నివాళులు…ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం
ఈ రోజు ఆటో కార్మికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం

✒️ కోరుకంటి గెలుపే‌ తమ లక్ష్యం అంటున్న కొత్తపల్లి గ్రామస్తులు

     💥💥💥💥💥💥💥💥💥💥

ప్రజలకు ఎల్లవేళలా స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం చేస్తూ రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కొరకై నిత్యం పాటుపడే వ్యక్తి చందర్ ను గెలిపించుకోవడానికి ఈరోజు పాలకుర్తి మండలం కొత్తపల్లి గ్రామం కాంగ్రెస్ నాయకులు పారుపల్లి లక్ష్మణ్ పారుపల్లి మహేష్ జాడి భూమయ్య సంతు వెంకటేష్ బండారి గణేష్ బుచ్చన్న తదితరులు మరియు సుమారు 50 మంది కార్యకర్తలు స్థానిక ఎంపీటీసీ ప్రియాంక మహేష్ జాడి మల్లేష్ బత్తుల సది ఆధ్వర్యంలో శాసనసభ్యులు కోరుకంటి చందర్ సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగింది.