HomeTelanganaAndhra Pradesh

వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే

వెంటనే పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP స్వీప్..టైమ్స్ నౌ సర్వే

తక్షణం పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP లు విజయ పతాకను ఎగురవేస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపింది. తెలంగాణలో : గెలుస్తారని సర్వే తేల్చి చెప్పింది. ఇక ఏపీలో: సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపింది.

ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ పంచుకోవడం ఆనందంగా ఉందన్న హీరోయిన్
తెలుగు వాళ్ళు ఈ నటిని బహిష్కరించాలి
నారా లోకేష్ , బ్రాహ్మణి లది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అట!

తక్షణం పార్లమెంటు ఎన్నికలు జరిగితే తెలంగాణలో BRS, ఏపీలో YSRCP లు విజయ పతాకను ఎగురవేస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపింది.

తెలంగాణలో :

  • BRS: 9-11
  • BJP: 2-3
  • Congress: 3-4
  • Others: 0-1

గెలుస్తారని సర్వే తేల్చి చెప్పింది.

ఇక ఏపీలో:

  • YSRCP: 24-25
  • TDP: 0-1
  • JSP: 0
  • BJP: 0
  • Others: 0

సీట్లు వస్తాయని టైమ్స్ నౌ సర్వే తెలిపింది.