HomeTelangana

రేపటి నుంచి బీఆరెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ పర్యటన

రేపటి నుంచి బీఆరెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గ పర్యటన

ఆర్మూర్, సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్) రేపు తేదీ అనగా 04-09-2023 (సోమవారం) రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే&పీయూసీ ఛైర్మన్,నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పా

రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి తీరుతాం… స్పష్టం చేసిన కాంగ్రెస్ ఇంచార్జ్
కాంగ్రెస్ లోకి మైనంపల్లి హనుమంత రావు
తెలంగాణలో హంగ్ వస్తే బీఆరెస్, బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందా ?

ఆర్మూర్, సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్)

రేపు తేదీ అనగా 04-09-2023 (సోమవారం) రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే&పీయూసీ ఛైర్మన్,నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు నియోజకవర్గంలో పర్యటించనున్నారు._

పర్యటన వివరాలు

★ ఉదయం 7:00 గంటలకు అంకాపూర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధేవెంధర్ గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

★ ఉదయం 8:00 గంటలకు మారంపల్లి గ్రామంలో దినేష్ రెడ్డి గారి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

అనంతరం నియోజకవర్గంలో పలువురు అత్మీయ కుటుంబాలను పరామర్శించనున్నారు.

నందిపేట్ మండల కేంద్రంలో,ఆలూర్ గ్రామంలో పరామర్శలు…