HomeTelangana

ప్రజలను మద్యానికి బానిసలను చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. డివైఎఫ్ఐ

ప్రజలను మద్యానికి బానిసలను చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం.. డివైఎఫ్ఐ

పరకాల సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా మద్యం షాపు టెండర్లు వేసి ప్రజల ప్రాణాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్

‘మోడీ, రాహుల్, కేసీఆర్ ను ఎదిరించే శక్తి నాకు మాత్రమే ఉంది, బీఆరెస్ మంత్రులు చాలా మంది నాతో టచ్ లో ఉన్నారు’
కాంగ్రెస్ గ్యారెంటీలు టిష్యూ పేపర్లు…ఒక్క సీటులో కూడా బీజేపీకి డిపాజిట్ రాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
జగ్గారెడ్డిని BRS లో చేర్చుకుంటే మూకుమ్మడి రాజీనామాలు… ఆ పార్టీ నేతల వార్నిం గ్

పరకాల సెప్టెంబర్ 3 (నినాదం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలో ముందస్తుగా మద్యం షాపు టెండర్లు వేసి ప్రజల ప్రాణాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ చెలగాటమాడుతున్నారని డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్ అన్నారు

రాష్ట్రంలో ప్రతి జిల్లాలో అనేకమైన సమస్యలు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా మద్యం టెండర్లు వేసి ప్రజలను తాగుడుకు బానిస చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లలో ఓట్లతో ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ”రాష్ట్రంలో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఇంతవరకు జాడలేదు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు అమలు చేయలేదు కానీ రాష్ట్రంలో మద్య షాపులకు పర్మిషన్ ఇచ్చి టెండర్లు మాత్రం కొనసాగిస్తున్నారు కావున తక్షణమే కెసిఆర్ కుటుంబ పరిపాలన అంతం చేసేందుకు ఓట్లతో బుద్ధి చెప్పి సాగనంపుతాము.” అని మంద సురేష్ అన్నారు.