HomeTelanganaUncategorized

ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీక్ ఇద్దరి అగ్నిమాపక సిబ్బందికి అస్వస్థత.

ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీక్ ఇద్దరి అగ్నిమాపక సిబ్బందికి అస్వస్థత.

ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీక్ ఇద్దరి అగ్నిమాపక సిబ్బందికి అస్వస్థత. కరీంనగర్ బ్యూరో, సెప్టెంబర్ 02 (నినాదం న్యూస్)కరీంనగర్ లోని మున్సిపల్కార్పొరేషన్

వేణుస్వామి అరెస్టు తప్పదా ?
గద్దర్ మృతి పట్ల మావోయిస్టు పార్టీ సంతాపం
దసరాకు ఊరెళితే సమాచారం ఇవ్వండి

ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీక్ ఇద్దరి అగ్నిమాపక సిబ్బందికి అస్వస్థత.

కరీంనగర్ బ్యూరో, సెప్టెంబర్ 02 (నినాదం న్యూస్)
కరీంనగర్ లోని మున్సిపల్
కార్పొరేషన్ పరిధిలోని ఫిల్టర్ బెడ్ లో గ్యాస్ లీకై ఇద్దరు అగ్నిమాపక శాఖ సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. నీటి శుద్ధికరణ కోసం గ్యాస్ వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో వాల్ లీకై హైడ్రో క్లోరిన్ గ్యాస్ బయటకు రావడంతో స్థానిక మున్సిపల్ సిబ్బంది అగ్నిమాపక శాఖ కు సమాచారం అందించారు. హుటాహుటిన ఫిల్టర్ బెడ్ లోకి వెళ్లిన క్రమంలో అప్పటికే గ్యాస్ లీకై ఉండడంతో శశి, సందీప్ అనే ఇద్దరు ఫైర్ మెన్ లు అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. నగర పాలక సంస్థ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి వివరాలు వెల్లడించాల్సి ఉంది.