గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాసిన ప్రధానమంత్రి మోడీ గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను
గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ
గద్దర్ భార్య గుమ్మడి విమలకు లేఖ రాసిన ప్రధానమంత్రి మోడీ
గద్దర్ మృతి గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను
తీవ్ర దుఃఖంలో ఉన్న ఈ సమయంలో కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.
గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి.
గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి.
తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము.
కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని
తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
ఓం శాంతి!
- ప్రధాని మోడీ