HomeTelanganaUncategorized

వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!

వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!

*వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెల

కారు సర్వీసింగుకు వెళ్ళింది, మరింత స్పీడ్ గా వస్తుందన్న‌ కేటీఆర్
‘రేవంత్ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు’
దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించిన గవర్నర్

*వేములవాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చెలిమెడ.!రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెలిమెడ లక్ష్మీనరసింహారావు ను, పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. దీంతో వేములవాడ నియోజకవర్గంలో చెల్మెడ లక్ష్మీనరసింహారావు అభిమానుల్లో సంతోషం నెలకొంది. సంబరాల్లో మునిగిపోయారు. వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరిని కలుపుకుపోతానని… మూడవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులకు రావాలని… కెసిఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని చెలిమెడ చలిమెడ లక్ష్మి నరసింహరావు తెలిపారు.