HomeUncategorized

మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.

మైనంపల్లి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కేటీఆర్.

తన కుటుంబ సభ్యునికి ఎమ్మెల్యేటికెట్ రాకుండా మంత్రి హరీష్ రావు అడ్డుకుంటున్నాడనే నెపంతో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ వేది

నూతన రేషన్ కార్డుల జారీపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు.. మంత్రి గంగుల కమలాకర్
ద్వైపాక్షిక సంబంధాల పట్ల తుర్కియె ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
రెండు గ్యారెంటీలను ప్రకటించిన ఈ రోజు చాలా చారిత్రాత్మ‌క‌మైన రోజు…సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌

తన కుటుంబ సభ్యునికి ఎమ్మెల్యేటికెట్ రాకుండా మంత్రి హరీష్ రావు అడ్డుకుంటున్నాడనే నెపంతో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను ట్విట్టర్ వేదికగా కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. హరీష్ రావు గారిపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండించడమే కాకుండా @BRSharish గారికి మనమందరం అండగా ఉంటామని స్పష్టం చేయాలనుకుంటున్నానని కేటీఆర్ అన్నారు.

అతను BRS పార్టీ ప్రారంభమైనప్పటి నుండి దాని సమగ్ర వ్యవస్థాపక సభ్యుడు మరియు మేము ముందుకు సాగుతున్నప్పుడు పార్టీకి ఒక ముఖ్యమైన మూలస్తంభంగా ఆయన కొనసాగుతారురని కేటీఆర్ కొనియాడారు

ట్విట్టర్ లో కేటీఆర్