అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవ
అసెంబ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ సోమవారం బీఆర్ఎస్ భవన్‌లో ప్రకటించారు. అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు, చేర్పులు లేవని, కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మారుస్తున్నామని స్పష్టం చేశారు. అలాగే తాను కామారెడ్డి, గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. టికెట్లు రాని వారు ఎవరు కూడా నిరాశ చెందవద్దని, పార్టీలో వారికి సముచితం స్థానం కల్పిస్తామని కేసీఆర్ తెలిపారు. పార్టీ పటిష్టత కోసం కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.
పెండింగ్ లో ఉన్న స్థానాలు:
- జనగామ
- నాంపల్లి
- నర్సాపూర్
- గోషామహల్
115 స్థానాల అభ్యర్థుల లిస్ట్: