HomeUncategorized

బిఆర్ఎస్ లోకి ఆందోల్ లో కొనసాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల భారీ చేరికలు… ప్రభుత్వ సంక్షేమ పథకాలే కారణం అంటున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

MLA Kranti Kiran says that the reason for the massive recruitment of Congress workers in Andol to BRS is the government's welfare schemes.

బిఆర్ఎస్ లోకి ఆందోల్ లో కొనసాగుతున్న కాంగ్రెస్  కార్యకర్తల భారీ చేరికలు… ప్రభుత్వ సంక్షేమ పథకాలే కారణం అంటున్న ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

ఆందోల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కార్యకర్తల వలస బిఆర్ఎస్ లోకి కొనసాగుతూనే ఉంది. ఆందోల్ నియోజకవర్గం టేకుమాల్ మండల్ దన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్

విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులుగా భోజనపల్లి నర్సింహ్మ మూర్తి
బిఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ బిజెపి రామగుండం నేత..కౌశిక్ హరి
తుపాకీ నీడలో ‘మన్యం’

ఆందోల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ కార్యకర్తల వలస బిఆర్ఎస్ లోకి కొనసాగుతూనే ఉంది. ఆందోల్ నియోజకవర్గం టేకుమాల్ మండల్ దన్నారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు ఈరోజు బి ఆర్ ఎస్ లో చేరారు. కండువా వేసి పార్టీలోకి ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఇతర పార్టీల కార్యకర్తలు టిఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గతం కంటే మిన్నగా, బిఆర్ఎస్ భారీ మెజార్టీతో ఆందోళన నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కొద్ది నెలల్లోనే జరగబోయే ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో విస్తృత పర్యటనలు చేస్తున్నారు.