HomeUncategorized

సీఎం మెదక్ జిల్లా పర్యటన వాయిదా

CM's visit to Medak district postponed

సీఎం మెదక్ జిల్లా పర్యటన వాయిదా

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ గారి మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.

ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఈ నెల 16న విచారణ
మహిళల భద్రతకే ప్రథమ లక్ష్యం. . . ఫ్రెండ్లీ పోలీసింగ్ ను పకడ్బందీగా అమలు చేస్తాం. . . నిజామాబాద్ నూతన పోలీసు కమిషనర్ సత్యనారాయణ
దేవా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మార్ట్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్

భారీ వర్షాలు కురిసే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్’ జారీ చేసిన నేపథ్యంలో…ఈ నెల 19 న జరుపతలపెట్టిన సిఎం కేసీఆర్ గారి మెదక్ జిల్లా పర్యటన 23 వ తేదీకి వాయిదా వేయడం జరిగింది.