HomeUncategorized

హరితహారం ముఖ్యఅతిథి. మొక్కలు నాటిన MLC కవిత

kavita Haritaharam was the chief guest. MLC Kavitha Planting

మోయినాబాదులోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ పీవీ నరసింహారావు ఔషధ వనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన MLC కల్వకుంట్ల కవిత గారు,ఈకార్యక్రమంలో MLC సురభి వాణీదేవి,MLA కాలే యాదయ్య, BC కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, BRS పార్టీనాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.

రెండు గ్యారెంటీలను ప్రకటించిన ఈ రోజు చాలా చారిత్రాత్మ‌క‌మైన రోజు…సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్ర‌మార్క‌
ఆందోల్ లో కాంగ్రెస్ నుండి టిఆర్ఎస్ లోకి భారీ వలసలు… కండువా వేసి ఆహ్వానించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
రేపు మంత్రివర్గ సమావేశం: కీలక నిర్ణయాల వెల్లడి

మోయినాబాదులోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ పీవీ నరసింహారావు ఔషధ వనంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటిన MLC కల్వకుంట్ల కవిత గారు,
ఈకార్యక్రమంలో MLC సురభి వాణీదేవి,MLA కాలే యాదయ్య, BC కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, GHMC మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, BRS పార్టీనాయకులు కార్తీక్ రెడ్డి తదితరులు పాల్గొనడం జరిగింది.