HomeTelanganaNational

తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌

తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌

వేలాది ఎర్రని జెండాలతో దండకారణ్యం ఎర్రబడింది. వేల మంది ప్రజల నినాదాలతో దండకారణ్యం దద్దరిల్లింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చత్తీస్గడ్ తెలంగాణ బార

హైదరాబాద్‌లో మావోయిస్టు పార్టీ కేంద్ర‌ కమిటీ నాయకుడి అరెస్ట్ ?
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ

వేలాది ఎర్రని జెండాలతో దండకారణ్యం ఎర్రబడింది. వేల మంది ప్రజల నినాదాలతో దండకారణ్యం దద్దరిల్లింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు చత్తీస్గడ్ తెలంగాణ ప్రాంతాల నుంచి వేలాదిగా ప్రజలు తరలి వెళ్లారు. ప్రజలు అమరులకు జోహార్ లభిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈమధ్య అమరులైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కటకం సుదర్శన్ ఎలియాస్ ఆనంద్ స్థూపాన్ని ఆవిష్కరించారు. కళాకారులు పాటలు పాడుతూ ప్రజలను ఉత్తేజితలను చేశారు ఈ దేశ విముక్తి కోసం సాయుధ పోరాటం ద్వారా మార్గమని ఉపన్యాసకులు చెప్పారు.

దాదాపు 2 కిలోమీటర్ల‌ మేర సాగిన ర్యాలీ దండకారణ్యంలోని అనేక గ్రామాల మీదుగా సాగింది. ఆదివాసులు సద్దులు కట్టుకొని ఈ సభకు తరలివచ్చారు.

చేతన నాట్యమంచ్ కళాకారులు ఆతపాటలతో సభ ఉత్తేజపూరితంగా సాగింది.